రాయల్ బ్యాంకుట్ హల్ల్లో ఈ రోజు(ఎన్నికల నాడు) వైసిపికి మద్దతుగా ఐప్యాక్ టీం 15 లాప్టాప్ లతో మరియు 30 మంది గ్రూప్ సభ్యులు ఓటర్ లిస్టులతో అసాంగిక కార్యకలాపాలకు తెరలెపారు. స్థానిక కార్పొరేటర్ మహాదేవు

channel18
0

 విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాయల్ హోటల్ సెంటర్ నందు రాయల్ బ్యాంకుట్ హల్ల్లో ఈ రోజు(ఎన్నికల నాడు) వైసిపికి మద్దతుగా ఐప్యాక్ టీం 15 లాప్టాప్ లతో మరియు 30 మంది గ్రూప్ సభ్యులు ఓటర్ లిస్టులతో అసాంగిక కార్యకలాపాలకు తెరలెపారు. స్థానిక కార్పొరేటర్ మహాదేవు


అప్పాజీ మరియు 54వ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ పర్యవేక్షణలో జరుగుతుందని తెలుసుకున్న బిజెపి నాయకులు పోతిన అచ్యుతరావు, యువనాయకులు పోతిన అవినాష్ మరియు వారి అనుచరులతో అడ్డుకోగా ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఎలక్షన్ కమిషన్ మరియు పోలీసులకు పిర్యాదు చెయ్యగా వారు వచ్చి అక్కడ నుంచి ఐప్యాక్ టీం వారిని పంపించివేశారు. దానిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎలక్షన్ కమిషన్ వారిని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">