ఇంద్రకీలాద్రి APSRTC మేనేజంగ్ డైరెక్టర్ ద్వారకాతిరుమల రావు, IPS విచ్చేయగా అమ్మవారిని దర్శించుకున్నారు

channel18
0

 ఇంద్రకీలాద్రి APSRTC మేనేజంగ్ డైరెక్టర్ ద్వారకాతిరుమల రావు, IPS విచ్చేయగా అమ్మవారిని దర్శించుకున్నారు 




14-05-2024: 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:        

        ఈ రోజు APSRTC మేనేజంగ్ డైరెక్టర్ ద్వారకాతిరుమల రావు, IPS విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.


అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయమునకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">