ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతంటే
ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతంటే
వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రధాని మోడీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ప్రధాని ఆస్తుల విలువ రూ.3.02 కోట్లు. 2019 సంవత్సరం కంటే ప్రస్తుత ఆస్తి విలువ రూ.50.70 లక్షలు పెరిగింది. SBIలో మోడీకి రూ.2,85,60,338ల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంది. ప్రధాని మోడీకి సొంత ఇల్లు, కారు లేవు. ఇక మోడీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, గుజరాత్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు.