భారతీయ జనతా పార్టీ ఓబీసీ
మోర్చ రాష్ట్ర కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయక్ పత్రిక
ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లోకి రావడం తధ్యమని తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడిగా నూట పాతిక సీట్లపైనేగా 125 పైగా
ఎమ్మెల్యే సీట్లను 20 ఎంపీ సీట్లను గెలవడం తథ్యం భారతీయ జనతా పార్టీకి జనసేన తెలుగుదేశానికి బీసీలు అంతా ఒక తాటిపై పని చేశారని ఈ దుష్ట రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏమీ లేదని బీసీల కోసం సపరేట్గా ఎటువంటి నిధిని కూడా కేటాయించకుండా
బీసీ విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు లేవని బీసీ హాస్టల్ లను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం ఇచ్చిన నిధులను కూడా తప్పుదారిలో దారి మళ్లించారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయేది తెలుగుదేశం జనసేన బిజెపి గవర్నమెంట్ వస్తుంది అదే కాకుండా పశ్చిమ లో కూడా సుజనా చౌదరి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని
అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్న