భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్
సమిష్టి కృషి తో విజయం సాద్యం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
విజయవాడ కార్యకర్తల ఆధారిత పార్టీ బిజెపి మాత్రమే నని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
పార్టీ పటిష్టత లో విస్తారక్ ల పాత్ర ప్రశంసనీయం అన్నారు.బిజెపి రాష్ట్ర కార్యాలయం లో విస్తారక్ లపని సమీక్షా సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించి ప్రసంగించారు.
ఎన్నికల పని యోజన లో విస్తారక్ లు పార్టీ కి అందించిన సేవలు మరువలేనివి
విస్తారక్ ల ను వ్యక్తి గత ంగా అభినందించారు.
విస్తారక్ రాష్ట్ర ప్రముక్ ఉన్ని కృష్ణన్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ తదితరులు సమావేశం లో మాట్లాడారు