విజయవాడ
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సతీమణి శ్రీ వాణి
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, వెల్లంపల్లి శ్రీనివాసరావు
, వారి కుటుంబ సభ్యులతో కలిసి, విజయవాడ వన్ టౌన్ లోని విఎంసి ఎలిమెంటరీ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.