ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్
ది.14-05-2024:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:
శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈవో కె ఎస్ రామరావు
అనంతరం వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో ప్రసాదములు, శేషవస్త్రం అందజేశారు.