ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగాల గోపి శ్రీనివాస్ పుట్టినరోజు
సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయం *గోపీ శీను కి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి మోర్చా కోశాధికారి పట్నాయక్ రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యదర్శి శివ లలిత పిఎం విశ్వకర్మ యోజన రాష్ట్ర కన్వీనర్ రాఘవ పల్నాడు జిల్లా ఇన్చార్జ్ రాకేష్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శీను గుంటూరు జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు*