విజయవాడ ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టూ టౌన్ పోలీస్ పరిధిలో సి.పి
పి. హెచ్. డి రామకృష్ణ ఆదేశాల తో వెస్ట్ డి.సి.పి హరికృష్ణ వెస్ట్ ఏసీపీ మురళి కృష్ణ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది
టూ టౌన్ సీఐ గణేష్ కామెంట్స్
టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతగా జరిగాయి
పంజా సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్ ఏరియాస్ ని సెన్సిటివ్ ఏరియాలు గా పరిగణించం
సెన్సిటివ్ ఏరియాస్ లో ప్రజలకు భరోసా కల్పించడం కోసం నాగాలాండ్ ఫోర్స్, టూ టౌన్ పోలిసులతో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం
జూన్ 4 వ తేజీ కౌంటింగ్ జరుగుతుంది
అప్పటి వరకు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడును
ఎవరైనా అభ్యర్థుల మీద పందాలు కట్టిన చట్టపరమైన చర్యలు తీసుకోబడును
అలాగే ప్రజలు కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ ముందు పోలీస్ వారికి సహకరించగలరు
విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంది
కావున ప్రజలందరూ నలుగురికి మించి ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండకూడదు
అలాగే సీపీ ఆదేశాలతో టూ టౌన్ స్టేషన్ పరిధిలో మూడు పికెట్స్ ఎర్పాటు చేయడం జరిగింది
పంజా సెంటర్, వించిపేట గాంధీ బొమ్మ సెంటర్,వైస్సార్ కాలనీ ఈ మూడు ఏరియాస్ లో పోలీస్ పికెట్స్ ఎర్పాటు చేసి 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటాము
ఎలక్షన్ రోజు పోలింగ్ ముగిసాకా 208 బూత్ మహమ్మద్ అలీ పురం దగ్గర ఇరువురు పార్టీ ల కార్యకర్తలు గొడవ పడడం జరిగింది
ఇరువురు పార్టీలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది
కోర్ట్ కి కంప్లీట్ పెట్టండి జరిగింది మేజిస్టేట్ ఆదేశాలు వచ్చిన వెంటనే FIR నమోదు చేస్తాం