ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు

channel18
0

 


ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ, మూలపాడు, కీలేశపురం గ్రామాల్లో 

ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు 

ఈ సందర్బంగా గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు కి సాదర స్వాగతం పలికారు

అనంతరం ఏర్పాటుచేసిన సమావేశం లో కృష్ణ ప్రసాదు వారితో మాట్లాడుతూ అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలలో పార్టీ పరిస్థితులు పోలింగ్ సరళి తదితర అంశాలపై వారితో సమీక్ష నిర్వహించారు

విజయం తధ్యమని భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమం లో ఇబ్రహీంపట్నం మండల నాయకులు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">