భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్
కష్టపడి తే ఫలితం ఉంటుంది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
విజయవాడ... బిజెపి ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చి న కేంద్ర మంత్రి బండి సంజయ్ బిజెపి రాష్ట్ర పదాదికారుల సమావేశం లో ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సామాన్య కార్యకర్త గా పని చేసాను.కేంద్రమంత్రి స్థాయిలో పని చేయడానికి పార్టీ అవకాశాలు ఇచ్చింది.అయితే ఏమీ ఆశించకుండా పార్టీ కోసమే దశాబ్దాల తరబడి పని చేసా.బిజెపి కోసం కష్ఠ పడి పని చేయాలన్నారు అందుకు తానే నిదర్శనం అన్నారు.
ఈసందర్భంగా తనను కలిసిన పాత్రికేయుల తో మాట్లాడుతూ.బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి*. మాట్లాడుతూ
మోదీ పాలన మొత్తం దేశం అంతా వస్తుంది
తెలంగాణ లో 88 సీట్లు సాధించి మోదీ పాలన తీసుకొస్తాం
కాంగ్రెస్ అనేక తప్పుడు ప్రచారాలు చేసింది
రామమందిరం పై తప్పుడు మాటలు ప్రచారం చేసారు కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ కు ఓటేసామని ఫీల్ అవుతున్నారు... తెలంగాణ లో బిజెపికి ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారు
*4 స్ధానాల నుంచీ 8 స్ధానాలకు వచ్చాం.. త్వరలో 8 పక్కన 8 చేర్చి 88 చేస్తాం
అయోధ్యపై పలు మాటలు కాంగ్రెస్ మాట్లాడింది*