గుర్తుతెలియని మహిళా రైలు క్రింద పడి మృతి.
పల్నాడు జిల్లానూజెండ్ల మండలం.
చింతలచెరువు గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మహిళ వయస్సు దాదాపు ( 55 ) వరకు ఉండవచ్చు. ఎర్ర జాకెట్
పసుపు చీర ధరంచి ఉంది. మృతురాలిని పోస్ట్ మర్టంనిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఆమెను వారి కుటుంబ సభ్యులు కానీ యవరైనా గుర్తిస్తే. వినుకొండ రైల్వే పోలీస్ లను కానీ నరసరావుపేట రైల్వే S i. సుబ్బారావు ని కానీ సంప్రడుంచగలరు.