ఏపీ భవన్లో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించనున డాక్టర్ కె లక్ష్మణ్
మరియు బీసీ సంఘాలు
ఢిల్లీ ఏపీ భవన్లో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ వ్యవహారాల ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావు చిత్రపటానికి నివాళులర్పించనున్న జాతీయ బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ విచ్చేస్తున్నారు కావున అందుబాటులో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరు కావలసిందిగా తెలుగు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము