9-62024
పార్కులో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామోజీరావు అకాల మరణం చెందడం మూలంగా వారికి ఘన నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బలివాడ శివకుమార్ పట్నాయక్ మాట్లాడుతూ రామోజీరావు యొక్క ఆశయాలను వారి యొక్క కష్టాన్ని గురించి ఎంతో మంది ఉపాధి కల్పించిన వారిలో వారు ఉన్నారని వారు తలపెట్టిన ప్రతి పని ను బాధ్యత శ్రద్ధ వహించి ఒక మంచి మార్గంలో ఈనాడు పేపర్ గాని ఈనాడు ఈటీవీ దేశవ్యాప్తంగా వారి యొక్క పేరు తెచ్చుకొని సినీ నిర్మాతగా కొత్త తరహా కళాకారులను ప్రోత్సహించడంలో వారు ముందుండేవారు అంతేకాకుండా ఈనాడులో పాడుతా తీయగా అంటూ ఎంతోమంది కళాకారులు కూడా ప్రోత్సహించడంలో రామోజీరావు కి దక్కింది రామోజీ ఫిలిం సిటీ పేరు మీద ఆసియా ఖండంలోనే గొప్ప ఫిలిం సిటీ నిర్మించి దేశం మొత్తం సినీ రంగం వచ్చి ఇక్కడ నిర్మాణం చేసుకునే విధంగా ఉండేదని తెలియజేశారు ఏదేమనను వారికి ఘనంగా నివాళులర్పించడం చాలా బాధాకరంగా ఉందని వారి ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబానికి మనోధయాన్ని కల్పించాలని చెప్పి వారి కోరారు ఈ కార్యక్రమంలో పట్నాయక్ తో పాటు విజయకుమార్ జగుపిల్ల శ్రీనివాసరావు బీరం శ్రీనివాసరావు
పోతిన రమేష్ అవ్వరు బుల్లబ్బాయి మహదేవ్ రాంబాబు సోమేశ్వరరావు
బాలసుబ్రమణ్యేశ్వరరావ్ దుబాయ్ శీను చిన్న రోహిణి సత్యనారాయణ రవి జ్ఞాన్ దేవ్ కిరణ్
తదితర వాకర్ సభ్యులు షటిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు