రాష్ట్ర నాయకులను కలిసి ముచ్చటించిన కామినేని శ్రీనివాస్ తాజా రాజకీయ పరిణామాలపై జరిగిన చర్చ

channel18
0

 *భారతీయ జనతాపార్టీ*

ఆంధ్రప్రదేశ్ విజయవాడ



బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి కైకలూరు ఎంఎల్ఏ కామినేని శ్రీనివాస్

రాష్ట్ర నాయకులను కలిసి ముచ్చటించిన కామినేని శ్రీనివాస్

తాజా రాజకీయ పరిణామాలపై జరిగిన చర్చ

కూటమి కార్యకర్తల సమిష్టి కృషి కూటమి నేతల సహకారం ఎన్నికల లో సంపూర్ణంగా ఉందని నేతలు మద్య సంభాషణ సాగింది 

కామినేని శ్రీనివాస్ ను శాలువ కప్పి సత్కరించిన రాష్ట్ర నాయకులు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ,

మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత అంబికా కృష్ణ, బిజెపి నేతలు ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు, వెంకట సుబ్బయ్య,కిలారు దిలీప్,పియూష్ తదితరులు ఎమ్మెల్యే ని సన్మానించి న వారి లో ఉన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">