ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు మరణానికి సంతాపం ప్రకటిస్తూ వారి చిత్రపటానికి అంజలి ఘటించిన జాతీయ బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్
పార్లమెంట్ సభ్యులు రాజేంద్ర నరసరావుపేట పార్లమెంటు టిడిపి సమన్వయకర్త ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ భవన్ ఢిల్లీలో నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ వ్యవహారాల ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ మరియు పలువురు బీసీ నాయకులు