TDP పార్టీ భారీ విజయాన్ని UK లో ఘనంగా జరుపుకున్న పార్టీ అభిమానులు
ఈ ఐదేళ్ల జగన్ అరాచక పాలన అంతం అయ్యి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో నడిపే నాయకుడు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఘన విజయాన్ని ఖండాంతరాలో ఉన్న టీడీపీ అభిమానులు కేక్ కట్ చేసి వారి అభిమానాన్ని ఆనందాన్ని జై బాబు జై జై బాబు అనే నినాదాలతో .. లండన్ ,బర్మింగ్ హామ్ , రెడింగ్ , కోవెంట్రీ, మాంచెస్టర్, హేమల్ హ్యాంప్ స్టెడ్ , అబెర్డీన్ , కార్డీఫ్ మొదలగు నగరాలలో సంబరాలు జరుపుకున్నారు.