రాష్ట్ర నూతన డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. ని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఐ.పి.ఎస్

channel18
0

 ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము   31.01.2025

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నూతన డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. ని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఐ.పి.ఎస్


.

ఈ రోజు రాష్ట్ర డి.జి.పి కార్యాలయం నందు  హరీష్ కుమార్ గుప్తా ఐ. పి. ఎస్ నూతన డి. జి. పి గా బాధ్యతలు స్వీకరించిన్నారు. 

అనంతరం ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, ఐ.పి.ఎస్., నూతన డి. జి. పి గా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా ఐ. పి. ఎస్. ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">