శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్

channel18
0

శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్


. పింగళి వెంకయ్యస్మారక సo స్తమరియు యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అనగా 1:4:2025జాతీయ జెండా 104ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని విజయవాడ అజిత్ సింగ్ సింగినగర్ గాలా శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు భారత జాతి గర్వించదగిన జాతీయ జెండాను. ఈరోజు ముఖ్యఅతిథిగా వచ్చిన. వేముల హజరత్ గుప్తా  జాతీయ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ఆవిష్కరించారు. ఆ తదుపరి.. దేశభక్తి భావజాలాన్ని యువత గుండెల నిండా నింపుకోవాలని వివరించారు.. జాతి గర్వించదగ్గ జాతీయ జెండాని పింగళి వెంకయ్య  మన ఆంధ్ర రాష్ట్ర లో గల కృష్ణాజిల్లా బట్ల పెనుమరు గ్రామానికి చెందినటువంటి ఆయన మనందరికీగర్వకారణం అని కొనియాడారు. 1921 మార్చి 31 ఏప్రిల్ ఒకటి తేదీల్లో బెజవాడలో గల గాంధీ నగర్ జింఖానా గ్రౌండ్లో ఏర్పాటుచేసిన జాతీయ కాంగ్రెస్ సభలో ఈ జాతీయ జెండాను మహాత్మా గాంధీ  ప్రజలందరూ సమక్షంలో ఈ కీర్తి పతాకం నిరంతరం వెలసిల్లుతుందని మహాత్మా గాంధీ  పింగళి వెంకయ్య  రూపొందించిన ఈ యొక్క జెండానుఅప్పటి అఖిల భారత కాంగ్రెస్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ  2 లక్షల మంది స్వతంత్ర సమరయోధులు మధ్య కరతాల దండలతో ఈ జెండాని ఆమోదించారు అప్పటినుండి ఇప్పటివరకు ఈ జెండా కీర్తిని అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు అని కొనియాడారు.. ఆ తదుపరి జాతీయ జెండా గురించి దేశభక్తి భావజాలాన్ని అందరూ స్ఫూర్తిని పుణికిపుచ్చుకోవాలని తెలియజేస్తూ ఆ మహాసభ జరిగింది గాంధీ  ఆధ్వర్యంలో మన విజయవాడ జింఖానా గ్రౌండ్ లో జరిగింది దాన్ని స్మరించుకుంటూ మనం ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అని వివరించారు ఆ తదుపరి. జాతీయ భక్తి గురించి తెలిపిన పిల్లలకి మెమొంటో అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు ముఖ్య అతిథుల  శ్రీ వేముల అజరత్తేగుప్త  ప్రముఖ న్యాయవాది. జాతీయ వాసవి క్లబ్ ప్రెసిడెంట్. గాయత్రీ దేవి  పింగళి వెంకయ్యస్మార్త సంస్థ జనరల్ సెక్రెటరీ.. యు రాంబాబు  యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ సురేష్  స్కూల్ కరస్పాండెంట్ చలపతిరావు  మరియు టీచర్స్.. సొంటి కొండల రావు  యు ఎన్జీవో నెంబర్. తోట శ్యామ్ సుందర్  సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు ఎన్జీవో నెంబర్ మరియు శ్రీరామ్ హై స్కూల్ టీచర్స్ మరియు పిల్లలు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">